హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య టికెట్ల వివాదం ముగిసింది. ఈ వివాదం సద్దుమణిగినట్లు తాజాగా ప్రకటించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని హైదరాబాద్ ఓనర్లు ప్రకటన చేశారట. గతంలో… ఇదే పద్ధతి కొనసాగింది.

ఇక గతంలో లాగా అన్ని కేటగిరీలలో.. పాసులు కేటాయించాలని కోరింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దీనిపై హైదరాబాద్ సీఈవో షణ్ముగంతో ఫోన్లో మాట్లాడారు ఇరు వర్గాల ప్రతినిధులు. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టు కేటాయించి టికెట్లు యధావిధిగా షణ్ముగం వెల్లడించినట్లు సమాచారం.