ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటాడు తెలుగోడు నితిష్ కుమార్ రెడ్డి. ఆస్ట్రేలియా గడ్డపై అలాగే… తన అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసుకున్నాడు నితిష్ కుమార్ రెడ్డి. 171 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలోనే… నితిష్ కుమార్ రెడ్డి…దాటిగా ఆడాడు. ఈ తరుణంలోనే… సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక తన సెంచరీ లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అంతేకాదు…. నెంబర్ 8 లో వచ్చి సెంచరీ చేసిన తొలి భారత్ బ్యాటర్ గా నితీశ్ రికార్డుల్లోకి ఎక్కాడు. మెల్‌బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ.. చేయడంతో…. ఫాలోఆన్ , ఓటమి భయం నుంచి తప్పించుకుంది. ఇక మెల్‌బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ.. చేయడంతో భారత్ తొలి ఇన్సింగ్స్ స్కోర్ 354/9 గా నమోదు అయింది. ఇంకా 120 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది.