IND VS RSA : ఇండియా-సఫారీల మ్యాచ్‌కు వరుణుడి ముప్పు?

-

IND VS RSA : ఈరోజు మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సమం చేసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం జోహన్నెస్ బర్గ్ లో ఆడనుంది. టి20 సిరీస్ లో తొలి మ్యాచ్ ను బలి తీసుకున్న వరుణుడు, ఈరోజు కూడా ఇబ్బంది పెట్టొచ్చని తెలుస్తోంది.

IND vs SA 1st ODI Weather Forecast

స్థానిక వాతావరణ శాఖ అంచనా ప్రకారం వర్షం వల్ల మ్యాచ్ కాసేపు ఆగే అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి పరిస్థితి మెరుగవుతుందని అధికారులు చెబుతున్నారు.

సౌతాఫ్రికా XI: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్

ఇండియా XI: రజత్ పాటిదార్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Exit mobile version