టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. కటక్ లోని బారాబతి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇక ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. జైస్వాల్ ను తప్పించి.. కోహ్లీని తీసుకోనున్నారని సమాచారం.
ఇంగ్లాండ్ అంచనా వేసిన XI: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (WK), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (C), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
భారత్ అంచనా వేసిన XI: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్/అయ్యర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ