IND VS ENG: టాస్‌ ఓడిన టీమిండియా…జట్టులోకి కొత్త బ్యాటర్‌

-

టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. ఇవాళ చిట్టచివరి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా జట్టు. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య ఇవాళ ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

India vs England, 5th Test

ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట ఫీలింగ్ చేయనుంది.

జట్ల వివరాలు ఇవే

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(w), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(సి), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(w), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

Read more RELATED
Recommended to you

Latest news