T20 World Cup 2024: అమెరికా చిత్తు.. సూపర్ 8 కు దూసుకెళ్లిన టీమిండియా

-

 

T20 World Cup 2024 లో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-Aలో హ్యాట్రిక్ గెలుపులతో రోహిత్ సేన సూపర్-8కు చేరింది. ఇవాల్టి మ్యాచ్ లో తోలుత US 110/8 స్కోర్ చేయగా, టీం ఇండియా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

India won by 7 wkts

భారత భౌలాలలో అర్షదీప్ 4, హార్దిక్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. రోహిత్ 3, కోహ్లీ 0, పంత్ 18, సూర్య 50*, శివమ్ దూబే 31* పరుగులు తీశారు. ఇక అంతకు ముందు…ఐర్లాండ్‌, పాకిస్థాన్‌ జట్లపై వరుసగా విజయం సాధించింది టీమిండియా. ఇక బుధవారం రోజున T20 World Cup 2024 లో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ తరుణంలోనే.. సూపర్-8కు చేరింది టీమిండియా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version