Shikhar Dhawan: క్రికెటర్ శిఖర్ ధావన్ కష్టాల్లో ఉన్నాడు. క్రికెటర్ శిఖర్ ధావన్ ఇన్ స్టాలో కుమారుడు జోరావర్ ను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. మై బాయ్’ అంటూ జెర్సీ షేర్ చేశారు.
భార్య ఆయేషా క్రూరత్వం కారణంగా ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఆమె ఆస్ట్రేలియన్ సిటిజన్ కావడంతో కొడుకుతో పాటు అక్కడికి వెళ్లిపోయారు. వీడియో కాల్ కు సైతం ఆమె నిరాకరించడంతో కొడుకును తలుచుకుంటూ ధావన్ దీనంగా ఉంటున్నారు.