గుజరాత్‌లో ఐపీఎల్ ఫైనల్ జరుగనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ ఉంటుంది. కోల్‌కత్తా వేదికగా జరగాల్సిన ఫైనల్స్ అహ్మదాబాద్‌కు మార్పు జరిగింది.

ఐపీఎల్ 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచులకు 6 వేదికలను ఖరారు చేసింది ఐపీఎల్. అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచులు నిర్వహించేలా ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఖరారు చేశారు. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్స్ ఉంటుంది.
THE SCHEDULE OF KNOCKOUTS IN IPL 2025:
Qualifier 1 – 29th May.
Eliminator – 30th May.
Qualifier 2 – 1st June.
Final – 3rd June.