నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య చివరి టీ20..జట్ల వివరాలు ఇవే

నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య రెండో అంటే చిట్ట చివరి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ డబ్లిన్‌ వేదికగా రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో రెండు జట్ల ప్రాక్టీస్‌ లో మునిగి పోయాయి. అటు ఇప్పటికే 1-0 లీడింగ్‌ లో టీమిండియా ఉండగా.. ఈ మ్యాచ్‌ గెలిచి.. సిరీస్‌ ను సమం చేయాలని ఐర్లాండ్‌ సన్నద్ధం అవుతోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఐర్లాండ్ స్క్వాడ్
ఆండ్రూ బల్బిర్నీ (సి), లోర్కాన్ టక్కర్ (వారం), పాల్ స్టిర్లింగ్, గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్‌బ్రైన్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, కానార్ ఓల్ఫెర్ట్,

ఇండియా
పాండ్యా(సి), దినేష్ కార్తీక్ (wk), దీపక్ హుడా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్,