హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న దల్జీత్ సింగ్ ను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగింపునకు నిర్ణయం తినుకుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. తాజా అపెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారు.

HCA కార్యకలాపాలు యధావిధిగా జరుగుతాయని స్పష్టీకరణ చేశారు. ప్రస్తుత ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ తరుణంలోనే ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న దల్జీత్ సింగ్ ను
ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగింపునకు నిర్ణయం తినుకుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.