IPL 2024: ఫైనల్ కు కేకేఆర్… చిత్తుగా ఓడిన హైదరాబాద్

-

Kolkata Knight Riders won by 8 wkts: ఐపీఎల్-2024లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా కోల్కతా అవతరించింది. ఈ మ్యాచ్ లో ఓటమితో హైదరాబాద్ క్వాలిఫైయర్-2లో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్159 రన్స్ చేయగా….కేకేఆర్ 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

Kolkata Knight Riders won by 8 wkts

కేకేఆర్ లో వెంకటేష్ అయ్యర్ 51, శ్రేయస్ 58 హాఫ్ సెంచరీలతో రాణించారు. ఎస్ఆర్హెచ్ ఫీల్డర్లు కీలక క్యాచ్ లు నేలపాలు చేశారు. దీంతో కేకేఆర్ చేతిలో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే.. హైదరాబాద్‌ కు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేషన్‌ మ్యాచ్‌ చెన్నైలో ఉంది. ఆర్సీబీ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లల్లో గెలిచిన జట్టుతో హైదరాబాద్‌ ఆడనుంది. అందులో గెలిస్తే.. మళ్లీ ఫైనల్స్‌ లో కేకేఆర్‌ తో మరోసారి తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news