Venkatesh Iyer: పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

-

Married cricketer Venkatesh Iyer: టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఓ ఇంటివాడు అయ్యారు. తన స్నేహితురాలు శృతి రంగనాథన్ ను ఆయన వివాహమాడారు. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

Married cricketer Venkatesh Iyer

కాగా వెంకటేష్ అయ్యర్ భారత్ తరపున 9 టీ20లు, రెండు వన్డేలు ఆడారు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు 50 మ్యాచులు ఆడి 1326 పరుగులు బాదారు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news