MS Dhoni: భార్యతో MS ధోనీ డాన్స్..ఇదిగో వీడియో

-

MS Dhoni: భార్యతో MS ధోనీ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని తన సతీమణి సాక్షితో కలసి డాన్స్ వేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొన్ని రోజులుగా ఆయన కుటుంబంతో కలిసి హిమాచల్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలసి పహదీ సాంగ్‌కు ధోనీ కాలు కదిపారు.

MS Dhoni’s ‘pahadi’ dance with wife Sakshi goes viral on social media

కాగా, అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20ల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే తప్పకున్న మహేంద్రసింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గానూ అదే విధంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు కెప్టెన్సీ పగ్గాలు రుతురాజ్ గైక్వాడ్ కి అందజేశాడు. పేరుకే ఋతురాజు గైక్వాడ్ చెన్నై టీం కి కెప్టెన్ . వెనుక నుండి మాత్రం నడిపించేది మహేంద్రసింగ్ ధోని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిల్ లను చెన్నైకి అందించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news