IPL 2024: ఇవాళ కేకేఆర్‌ తో ముంబై ఫైట్‌…ఇకనైనా పాండ్యాసేన గెలుస్తుందా ?

-

ఇండియన్ ప్రీమియర్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కొలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య 51వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాన్ కాడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే కేకేఆర్ ప్లే ఆప్స్ బర్త్ కన్ఫామ్ చేసుకుంది.

Mumbai Indians vs Kolkata Knight Riders, 51st Match

ఇటు ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉంది. ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్ తేడాతో విజయం సాధించితే తప్పితే… ముంబైకి ప్లే ఆఫ్ ఛాన్సు లేదు. దీంతో ఇవాల్టి మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ముంబై ఇండియన్స్ ఎంతో ఆత్రుతగా ఉంది. కానీ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లందరూ ఫెయిలవుతున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోతోంది. మరి ఇవాల్టి మ్యాచ్లో ఆయన గెలిచి తమ సత్తా చాటుతుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news