T20 World Cup : నేటి నుంచి సూపర్‌ 12 మ్యాచ్‌లు..ఇవాళ ఈ జట్ల మధ్యే కీలక పోరు

-

T20 World Cup : టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా నేటి నుంచి సూపర్‌ 12 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ సిడ్నీలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగనుంది.

అలాగే ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్‌ వేదికగా ఇంగ్లండ్‌ – ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఇక ఇది ఇలా ఉండగా, పాక్‌ ఇండియా రేపు తలపడనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఆసీస్‌ XI: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

న్యూజిలాండ్‌ XI: డెవాన్ కాన్వే (వారం), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్ (సి), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి

 

Read more RELATED
Recommended to you

Latest news