Ipl 2025: ఇవాళ క్వాలిఫైయర్ 1 మ్యాచ్… వణికిపోతున్న RCB

-

 

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైట్ జరగనుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. పంజాబ్ కింగ్స్ సొంత గడ్డ చండీగర్ లో ఈ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఇందులో మొదట బౌలింగ్ చేసిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Punjab Kings vs Royal Challengers Bengaluru, Qualifier 1
Punjab Kings vs Royal Challengers Bengaluru, Qualifier 1

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయాస్ ఇల్యర్ ©, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, కైల్ జామీసన్, వైషక్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ © (WK), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, రజత్ పటీదార్

Read more RELATED
Recommended to you

Latest news