IPL 2024: నేడు GTతో RR ఢీ… జట్ల వివరాలు ఇవే

-

Rajasthan Royals vs Gujarat Titans, 24th Match : ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్టు ఇప్పటివరకు ఐదు సార్లు తడపడక గుజరాత్ నాలుగు మ్యాచ్లలో గెలిచింది.

Rajasthan Royals vs Gujarat Titans, 24th Match

ఇందులో కేవలం రాజస్థాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్ లో 8.పాయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్లో ఉంది. గుజరాత్ నాలుగు పాయింట్లు ఏడవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో మొదటి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news