IPL 2024: ఇవాళ RCB వర్సెస్ రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్..కోహ్లీ సెంచరీ చేస్తాడా ?

-

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, 19th Match : ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటివరకు 18 మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్లో జరుగుతోంది. ఈ మ్యాచ్ ఎప్పటిలాగానే ఏడున్నర గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. వాసవానికి శనివారం రెండు మ్యాచ్లు ఉంటాయి.

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, 19th Match

కానీ ఈ శనివారం రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ మాత్రమే ఉంది. ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. కోహ్లీ సెంచరీ చేస్తే తప్పితే… బెంగళూరు గెలవడం సాధ్యం కాని పని. అటు రాజస్థాన్ రాయల్స్ ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచి టాప్ పొజిషన్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news