IPL 2024: CSKను మట్టి కరిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం!

-

Sunrisers Hyderabad won by 6 wkts: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో శుక్రవారం జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అట్టహాసంగా నడిచింది. ఈ మ్యాచ్లో సీఎస్కే పై ఆర్ వికెట్ల తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.

Sunrisers Hyderabad won by 6 wkts

చెన్నై బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో మక్రమ్, అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడారు. అటు చివరికి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ క్లాసెన్ హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news