RCBకి ఎదురుదెబ్బ.. మార్కెటింగ్ హెడ్ అరెస్ట్

-

RCB Marketing Head Nikhil Sosale Arrested: ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్ అయ్యాడు. బెంగళూరు ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చర్యలు చేపట్టిన పోలీసు శాఖ… ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెను అరెస్ట్ చేసింది. ఈ నైపథ్యంలో ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసారు పోలీసులు.

RCB Marketing Head Nikhil Sosale Arrested
RCB Marketing Head Nikhil Sosale Arrested

ముంబయి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news