RCB vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

-

ఐపీఎల్ 2023: నేడు జైపూర్ లోని సవాయ్ మన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలబడనున్నాయి. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫ్యాఫ్ డూప్లేసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈరోజు మ్యాచ్ గెలవడం ఇటు ఆర్సిబి తో పాటు రాజస్థాన్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక స్టార్ స్పిన్నర్ హసరంగా ఈ రోజు మ్యాచ్ ఆడడం లేదు.

జట్ల వివరాలు:

రాజస్థాన్ : యశస్వి జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్ (w/k), జో రూట్, దృవ్, హిట్ మేయర్, అశ్విన్, జంపా, సందీప్, ఆసిఫ్, చాహల్.

బెంగళూరు: విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ (c), రావత్, మ్యాక్స్వెల్, లోమ్రోర్, కార్తీక్ (w), బ్రేస్వెల్, పార్నెల్, కర్న్ శర్మ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version