IPL 2024: ఇవాళ చెన్నై తో కీలక మ్యాచ్.. ఆర్సిబి గెలుస్తుందా ?

-

Royal Challengers Bengaluru vs Chennai Super Kings, 68th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నాలుగవ స్థానంలో భాగంగా ప్లే ఆఫ్ కు వెళ్ళనుంది. ఇవాల్టి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య భీకర ఫైట్ జరగనుంది.

Royal Challengers Bengaluru vs Chennai Super Kings, 68th Match

ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇందులో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లే అప్ కి వెళుతుంది. లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై భారీ పరుగుల తేడాతో బెంగళూరు గెలవాల్సి ఉంటుంది. అలా అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్ చాన్స్ లు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news