IPL 2024: ఇవాళ RCB వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్

-

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad, 30th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. డేంజర్ జట్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో ఆర్సిబి వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో హైదరాబాద్ జట్టు హాట్ ఫేవరెట్ గా ఉంది. ఇప్పుడు వరకు మూడు విజయాలతో దూసుకుపోతోంది హైదరాబాద్ జట్టు. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం ఒకే ఒక్క విజయాన్ని సొంతం చేసుకొని… వరుస కూటములతో సతమతమవుతోంది. మరి ఇవాళ అయినా గెలుస్తుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news