వెస్టిండీస్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేసుకుంది. 27 పరుగులకే కుప్పకూలిపోయింది వెస్టిండీస్. కింగ్ స్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 27 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో టెస్టుల్లో తమ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

ఏకంగా ఈ మ్యాచ్ లో ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు గ్రీవ్స్ (11) టాప్ స్కోరర్. స్టార్క్ 6 వికెట్లు తీశారు. 1955లో ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ 26 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.