గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య… రేప్ చేసి మరీ !

-

గండికోటలో దారుణం చోటు చేసుకుంది. గండికోట లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని దారుణ హత్య జరిగింది. హత్యాచారంగా అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రొద్దుటూరులోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని(17)ని గండికోటలో దారుణంగా హత్య చేశారు దుండగులు.

Delivery boy rapes young woman while delivering parcel
A second year intermediate student was brutally murdered in Gandikota.

ఈ ఘటనకు సంబంధించి ఎర్రగుంట్ల మండలం హనుమాన్‌గుత్తి గ్రామానికి చెందిన లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించారు పోలీసులు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news