IPL 2024: నేడు హైదరాబాద్‌ వర్సెస్ లక్నో మ్యాచ్..గెలిస్తేనే ప్లే ఆఫ్స్

-

Sunrisers Hyderabad vs Lucknow Super Giants, 57th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఉప్పల్లోని అంతర్జాతీయ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Sunrisers Hyderabad vs Lucknow Super Giants, 57th Match

అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్ చేరదని చెప్పవచ్చు. దీంతో రెండు జట్లు ఎలాగైనా గెలవాలని కసితో ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు ఉప్పల్ స్టేడియం హోమ్ గ్రౌండ్ కావడంతో… వారికి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news