Surya Kumar Yadav: SHREY బ్రాండ్ కు పెరిగిన డిమాండ్..12 గంటల్లో 5 లక్షల ఆర్డర్స్‌ !

-

Surya Kumar Yadav: SHREY బ్రాండ్ కు పెరిగిన డిమాండ్ పెరిగింది. 12 గంటల్లో 5 లక్షల ఆర్డర్స్‌ కూడా వచ్చాయట. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో SHREY షార్ట్ తో కనిపించాడు సూర్య కుమార్ యాదవ్. అయితే…. SHREY బ్రాండ్ కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

Surya Kumar Yadav who appeared in SHREY short in the match against England

ఇక 12 గంటల్లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో 5 లక్షల షార్ట్ లు ఆర్డర్ కూడా వచ్చాయట. ఇప్పుడు ఈ సంఘటన హాట్‌ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా వరల్డ్కప్ ట్రోఫీ నెగ్గి 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్ను ముద్దాడిన టీమ్ఇండియా సంబురాల్లో మునిగిపోయింది. ఈ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో టీమిండియా గెలుపు జోరు మామూలుగా లేదు. ఇక దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి మామూలుగా సందడి చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version