IPL 2025లో కీలక పరిణామం చోటు చేసుకుంది. IPL 2025లో భాగంగా కోల్ కతా, పంజాబ్ మధ్య జరుగుతున్న వర్షం కారణంగా రద్దైంది. పంజాబ్ ఇన్నింగ్స్ పూరైన తర్వాత వర్షం పడటంతో కోల్ కతా బ్యాటింగ్ కు బ్రేక్ పడింది.

వర్షం తగ్గుతుందని ఎదురు చూసిన అభిమానుల ఆశలు నిరాశగానే మిగిలాయి. ఎంత సేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్ల ఖాతాల్లో ఒక్కొక్క పాయింట్ చేరింది.