భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు మ్యాచ్‌లో టీమ్ ఇండియా 7 వికెట్లు కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్‌లో రిషభ్ పంత్(28) ఔట్ కాగా.. ఆ తరువాత జడేజా పెవీలియన్ చేరారు.
55వ ఓవర్‌లో 4వ బంతికి భారీ షాట్ ఆడాలని ప్రయత్నించిన రిషభ్.. లియోన్‌కు క్యాచ్ ఇవ్వడం ద్వారా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి, V సుందర్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 222/7.