T20 World Cup : మహిళల టీ 20 ప్రపంచ కప్‌ లో డేంజర్‌ ప్లేయర్లు వీళ్లే

-

మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచేందుకు పది జట్ల మ ధ్య యుద్ధం జరగనుంది. ఈ మ్యాచ్ లో ఐదుగురు ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

భారత స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శృతి మందాన ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా పేరుగాంచాడు. భారత్ కు తొలి ఐసీసీ టైటిల్ అందజేయడంపై ఆమె కన్నేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ వికెట్ కీపర్ అలీషా హీలి గతేడాది టి20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది.

ఈసారి ప్రపంచ కప్ లో ఆమె ఫామ్ ను కొనసాగించగలదా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా తొలి అండర్ 19 మహిళా టి20 ప్రపంచ కప్ గెలిచిన తొలి కెప్టెన్ షిఫాలీ వర్మపై కూడా యావత్ ప్రపంచం పై కన్నేసింది. ప్రస్తుతం ఆమె ప్రపంచ టి20లో 8వ ర్యాంకు బ్యాటర్ గా నిలిచింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా పేరుగాంచింది. మహిళల టీ 20 క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 146 టీ 20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన క్రీడాకారిణి బరిలోకి దిగనుంది. ఇంగ్లాండుకు చెందిన సోఫి ఎక్లేస్టోన్ ప్రపంచంలోనే నంబర్ వన్ టి20 బౌలర్. ఈ ప్రపంచ కప్ లో ఆమె బ్యాట్స్మెన్ పాలిట విలన్ గా మారనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version