ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్ కు గుండెపోటు !

-

RBI Governor Shaktikant Das heart attack: ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్ కు ఊహించని షాక్ తగిలింది. చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్ చేరారు. గుండెపోటు రావటంతో ఆస్పత్రిలో చేరారు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌.. సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్ వైద్యం అందిస్తున్నారు.

RBI Governor Shaktikant Das heart attack, RBI Governor Shaktikant Das

ఇక ప్రస్తుతం ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంతా దాస్ ఆరోగ్యం పైన ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా 2018 సంవత్సరంలో…. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బిఐ గవర్నర్గా నియామకమయ్యారు శక్తి కాంతా దాస్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నమ్మదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంతా దాసు మాత్రమే. దీంతో 2018 నుంచి ఇప్పటివరకు ఆయన ఆర్బిఐ గవర్నర్గా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం కూడా మరో రెండు సంవత్సరాలు పెరిగే ఛాన్స్ ఉందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version