చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కు కీలక పదవి దక్కింది. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ( ఫిడే) ఉపాధ్యక్షుడిగా భారత దిగ్గజం విశ్వనాధ్ ఆనంద్ ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్కడి వోర్కొవిచ్ రెండవసారి అధ్యక్షుడు అయ్యారు. విఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆనంద్ “ఫీడే” కార్యవర్గంలోకి రావడం పట్ల వోర్కోవిచ్ హర్షం వ్యక్తం చేశారు.
తమిళనాడులో చెస్ ఒలంపియాడ్ సందర్భంగా ఒక ప్రముఖ హోటల్ లో ఫీడే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆనంద్ కు పాపులారిటీ ఉందని.. ఇకపై ఫిడే భవిష్యత్తుకు అతని సేవలు కీలకమవుతాయని ఫిడే తెలిపింది.
From being one of the finest players in the world, five-time world champion nonetheless, Viswanathan Anand would embark on his new role as Fide vice-president after Arkady Dvorkovich was re-elected as president for a second term. #chess https://t.co/6tpUUVal2D
— Express Sports (@IExpressSports) August 7, 2022