Kavya Maran: ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో కావ్య మారన్ పెళ్లి?

-

సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ జట్టు ఓనర్ గా అలాగే …. సన్ గ్రూప్ అధినేత గా కావ్య మారాన్ దూసుకెళ్తున్నారు. అయితే అలాంటి కావ్యా మారన్ వివాహం త్వరలోనే కాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో హైదరాబాద్ ఓనర్ కావ్య పాప పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Wedding Bells for Anirudh Ravichander to tie knot with Kavya Maran, owner of Sunrisers Hyderabad
Wedding Bells for Anirudh Ravichander to tie knot with Kavya Maran, owner of Sunrisers Hyderabad

ఈ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని… గత ఏడాదికాలంగా వీళ్ళ రిలేషన్షిప్ కొనసాగుతోందని ప్రచారం జోరు అందుకుంది. అలాగే… ఈ ఇద్దరు ఓ ప్రైవేటు డిన్నర్ లో కూడా ఇటీవల కలిసినట్లు చెబుతున్నారు. గత ఏడాది కిందట లాస్ వేగాస్లో ఇద్దరు కూడా కలిసి తిరిగినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కావ్యం పాపా అలాగే అనిరుద్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చర్చ జోరు అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news