చెప్పడానికి పదాలు లేవు.. శ్రీలీల పోస్ట్ వైరల్..!

-

అందరూ పుష్ప ది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 2021 లో వచ్చిన పుష్పా ది రైజ్ ఇండస్ట్రీ పెద్ద లో పెద్ద హిట్ కొట్టింది. పుష్ప టు కోసం ఇప్పుడు అందరూ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప టూ రిలీజ్ కాబోతోంది నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్పా ది రూల్ టీజర్ ని విడుదల చేశారు. మాస్ అవతారంలో బన్నీ లుక్స్ యాక్షన్ సీన్స్ ఫాన్స్ ని ఫిధా చేస్తున్నాయి.

టీజర్ చూసిన అభిమానులకి గూస్ బంప్స్ వచ్చాయి. హీరోయిన్స్ కూడా టీజర్ గురించి పోస్టులు పెడుతున్నారు. శ్రీలీల పుష్ప టు టీజర్ పై స్పందించారు పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్ సర్. పుష్ప టు టీజర్ అద్భుతంగా ఉంది చెప్పడానికి పదాలు లేవు సినిమా కోసం ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నాను అని ట్వీట్ చేసింది అల్లు అర్జున్ శ్రీలీల ఆహా ఒరిజినల్ యాడ్ కోసం జతకట్టిన సంగతి మనకి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news