ఉబ్బెత్తు ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రీ ముఖి..ఫొటోస్ వైరల్..!

-

శ్రీముఖి అలియాస్ రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత తన చలాకీతనంతో మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బుల్లితెరపైనే తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో పడింది. సాధారణంగా ఎవరైనా సరే బుల్లితెరపై అవకాశాలు అందుకొని వెండితెరపై సత్తా చాటాలని చూస్తారు. కానీ శ్రీముఖి మాత్రం బుల్లితెరకే శాశ్వతం కావాలని చూస్తోంది. ఎందుకంటే ఇటీవల ఈమె నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తాజా గా ఆహా ఓటిటి వేదికగా ప్రసారమవుతున్న డాన్సింగ్ ఐకాన్ కార్యక్రమానికి టీం లీడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో గ్లామర్ షో చేయడానికి మాత్రమే ఈ షో చేస్తున్నట్లు తెలుస్తోంది .

తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును సైతం ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రోజురోజుకు క్లీవేజ్ షో తో మరింత రెచ్చగొడుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా మల్టీకలర్ గౌన్ ధరించిన శ్రీముఖి ఉబ్బెత్తు ఎద అందాలను చూపిస్తూ మరింత హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈమె ఫోటోలు చూసి సెలబ్రిటీలు సైతం షాక్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన అందంతో తనను తాను మరింత ఇంప్రూవ్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా లో ఈమె షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈమె ఫోటోలకు నేటిజన్లు సైతం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖి .. ఇంత అందం తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version