విజయవాడలో బురదలో ఆహార పొట్లాలు వేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్

-

విజయవాడ మహానగరం మొత్తం వరదలకు మునిగిపోయింది. దీంతో జనాలంతా అష్ట కష్టాలు పడుతున్నారు. అయితే… వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఏపీ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేసింది. ఆహార పదార్థాలు అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ సంఘటన చంద్రబాబు ప్రభుత్వానికి… ఊహించని షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది.

Staff laying food parcels in the mud in Vijayawada

విజయవాడలో బురదలో ఆహార పదార్థాలను ఆర్మీ సిబ్బంది వేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఆ బురదలో పడ్డ ఆహార పదార్థాలను వరద బాధితులు తీసుకోవడం…. అందరినీ కలిసి వేస్తోంది. అలా బురదలు ఆహార పదార్థాలను వేయడమేంటని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version