షూటింగ్ లో పడిపోయిన స్టార్ నటుడు ..హాస్పిటల్ కి తరలింపు …!?

-

బాలీవుడ్ విలక్షణ నటుడుగా పేరు సంపాదించినా మిథున్ చక్రవర్తి ఒక్కసారిగా షూటింగ్ స్పూట్ లో పడిపోయారట . అనారోగ్యానికి గురయ్యాయని .సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయం లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం లో చేస్తున్న సినిమా షూటింగ్ లో ఆయన కింద పది పోయారు .ఇక కాశ్మిర్ పైల్స్ అనే సినిమ ముస్సోలి లోశరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది . అయితే ఏమైందో తెలియదు గాని ఆయన వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయారట . ఈ షూటింగ్ లో పాల్గొన్న నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యం తో కిందపడిపోయాడు అనే వార్త బయటికి వచ్చింది .

అయితే దీనికి గల కారణాలు తాజాగా తెలిసాయి . కడుపు నొప్పి కారణంగా ఆయన ఆరోగ్యం క్షిణించింది .షూటింగ్ లో ఒక్కసారిగా కుప్ప కూలి పడిపోయాడు . వెంటనే షూటింగ్ నిలిపివేశారు చిత్ర యూనిట్ . ఉదయ తీసుకున్న ఫుడ్ వల్లే ఇలా అయిందని చిత్ర యూనిట్ తెలియ జేసింది .డైరెక్టర్ వివేక్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు .మిథున్ పాత్ర ఫై పెద్ద ఆక్షన్ సన్నివేశాలు చేస్తున్నాం. ఈ సమయం లో మిథున్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు . కాసేపటి విశ్రాంతి తర్వాత మిథున్ మల్లి షూటింగ్ లో పాల్గొన్నారట .

అయితే దీనిపై డైరెక్టర్ ప్రసంశలు కురిపించారు . ఇదే సీనియర్ నటులు అంటే …అంటున్నారు అందరు కూడా . సాధారణంగా ఆ పరిస్థితుల్లో నిల్చోలేరు కానీ మిథున్ కొద్దీ సేపు విశ్రాంతి తీసుకొని మల్లి షూటింగ్ పూర్తి చేశారు . ఈ సమయం తన కోసం చాల మంది ఎదురు చుస్తుంటారని న వల్ల షూటింగ్ ఆగ కూడదని తెలిపారు మిథున్ . అలంటి పరిస్థితుల్ షూట్ చేస్తారని ఎవరు భావించారు … కానీ మిథున్ నేరుగా అందరితో మాట్లాడటం తో ఇక షూటింగ్ యధావిధిగా సాగిపోయింది . అందుకే ఆయన బాలీవుడ్ లోనే సూపర్ స్టార్ అయ్యారని డైరెక్టర్స్ అలాగే చిత్ర యూనిట్ అనుకుంటున్నారట . తన 4 దశాబ్దాల కెరీర్ లో ఎప్పుడు ఇలా కాలేదని మిథున్ చెప్పారట . ఇక న వల్ల షూటింగ్ ఆగిపోవద్దని అన్నారట మిథున్ .

Read more RELATED
Recommended to you

Exit mobile version