ఆ హీరోకు ఏమి పోయే కాలం..! ఈ వయస్సులో..!!

-

ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. పెళ్ళి ఒకరితో సంబందాలు పెట్టుకొనేది ఏంతో మందితో నో. ఇది ఎలా వుందంటే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అన్నట్లు గా వుంది. రిలేషన్ షిప్ అనేది ఈ రోజుల్లొ చాలా కామన్ గా మారింది. అదే సినిమా హీరోలు, హీరోయిన్లు- మధ్య సంబందాలు- సహజీవనాలు చాలా మామూలుగానే ఎక్కువ వుంటాయి. చాలా మంది పురుషులు మహిళల లైంగక అవసరాన్ని గుర్తించి తమకు అనుకూలంగా మలుచుకుని వారిని ఉపయోగించుకుంటారు.

 

అలాంటి వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో పుకారుగా షికారు చేస్తోంది. అతనో పెద్ద  సీనియర్ హీరో, అందగాడు. అప్పట్లో ఎన్నో రొమాంటిక్ సినిమాలలో నటించాడు. అప్పట్లో ప్రతి హీరోయిన్ తన వెంట పడేది. తాను మాత్రం సెలెక్ట్ చేసుకుని మరీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాడు. కొన్ని సార్లు ఇక్కడ నచ్చక ఇతర దేశాలకు కూడా వెళ్లి వచ్చాడు. ఎంత పిచ్చి పనులు చేసినా కూడా మీడియా కు దొరకకుండా మేనేజ్ చేసేవాడు. అతన్ని చూసి మిగిలిన హీరోలంతా తెగ కుళ్లుకునే వారు.

ప్రస్తుతం  ఆ రొమాంటిక్ హీరోకు.. మరో సీనియర్ హీరో కూతురుకు మధ్య గట్టి సంబంధం వుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. తన భర్త వ్యాపారం చేస్తూ వుంటారు, ఒక పాప వుంది. భర్త వ్యాపారం కోసం వెళ్ళినప్పడల్లా తాను సదరు హీరో ఫామ్ హౌస్ కు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఒక సారి విదేశాల్లో కూడా కలిసారట. ఈ విషయం తెలుసుకున్న భర్త గాట్టిగా వార్నింగ్ ఇచ్చినా కూడా తాను ఏమాత్రం మారలేదట. తనంటే నాకు చాలా ఇష్టం అని , అతని దగ్గరకు వెళతా అని మొహం మీద చెప్పేసిందట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version