బీజేపీలో చేరిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి..!

-

పార్లమెంట్ ఎన్నికల ముందు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మధ్యాహ్నం రాజీనామా చేసేసారు. కేసీఆర్ కి తన రాజీనామా పత్రాన్ని ఇచ్చేశారు.

ఈరోజు ఉదయం 200 మంది అనుచరులతో ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరిపోయారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీ కండువా కప్పుకున్నారు మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. బిజెపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు 200 మంది అనుచరులతో పాటుగా ఈటెల రాజేంద్ర సమక్షంలో బిజెపిలోకి చేరిపోయారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news