PUSHPA : పుష్ప నుంచి మరో బిగ్ అప్డేట్… మంగళం శ్రీను ఫస్ట్ లుక్ !

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పని ఇండియా మూవీ పుష్ప. అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో మూడో సినిమా గా పుష్ప తెరకెక్కుతోంది. ఇక ఈ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సరసన.. టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది.

ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన… పోస్టర్లు, టీజర్లు మరియు సాంగ్స్‌ దుమ్ము లేపుతున్నాయి. సాంగ్స్ అయితే… యూ ట్యూబ్‌ నే షేక్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే  ఈ సినిమా నుంచి అల్లు అర్జున్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పని ఇండియా మూవీ పుష్ప. అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో మూడో సినిమా గా పుష్ప తెరకెక్కుతోంది. ఇక ఈ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సరసన.. టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news