Ipl2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. జట్ల వివరాలివే !

ఐపీఎల్‌ 2021 లో ఇవాళ ఢీల్లి క్యాపిటల్స్‌తో…సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్న సంగతి తెలిసిందే. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే కాసేపటి క్రితమే.. ఈ మ్యాచ్ కు సంభందించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్.. మొదట బాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది ఢీల్లి క్యాపిటల్స్‌ జట్టు. ఇక టీం ల వివరాల్లోకి వెళితే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (w), కేన్ విలియమ్సన్ (c), మనీష్ పాండే, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్

.