సూపర్ పాలసీ.. నెలకు రూ. 4 వేలు చెల్లిస్తే,30 లక్షలు మీ సొంతం..

-

ఇన్స్యూరెన్స్ సంస్థలు ఎప్పుడూ ఏదొక కొత్త పాలసిని అందిస్తున్నాయి.ఇప్పటికే ఈ సంస్థ ఎన్నో పాలసీలను అందించింది. ఇప్పుడు ఎల్‌ఐసీ మరో కొత్త పథకాన్ని అమలు చేస్తుంది.ఆ పథకమే జీవన్ తరంగ్ పాలసీ. ఇది పిల్లల కోసం తీసుకొచ్చింది. మీపాప బాబుపై ఈ పాలసీ తీసుకుంటే దీని ద్వారా వారికి 25 సంవత్సరాలు వచ్చే వరకు 30 లక్షల వరకు తీసుకోవచ్చు. ఈ పాలసీ ఎలా తీసుకోవాలి, అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

పాలసీ గురించి వివరాలు..

12 సంవత్సరాల వయసున్న పిల్లలు అర్హులు .కనీసం రూ75000 లతో పాలసీ తీసుకోవాలి.పాలసీదారులకు 25 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీ చెల్లిస్తూనే ఉంటాలి.

పాలసీ విధానం..

జీవన్ తరంగ్ పాలసీని రూ.7500లతో తీసుకోవాలి. ఒక వేల పిల్లల వయసు మూడేళ్లైతే అప్పుడు పాలసీ టర్మ22 ఏళ్లకు ఉంటుంది. ఇక పిల్లల వయసు 12 ఏళ్లు ఉంటే పాలసీ టర్మ్ 13 ఏళ్లు ఉంటుంది. ఇలా కొంత మొత్తాన్ని చెల్లిసూ పోతే చివరికి పాలసీదారునికి 25 వచ్చాక అధిక మొత్తాన్ని ఒకే సారి తీసుకోవచ్చు. లేదంటే పాలసీలో మరో ఆప్షన్ కూడా ఉంది. 20వ ఏట నుంచి 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతి సంవత్సరం కొంత మొత్తం పొందొచ్చు. దీని కోసం మీరు మనీ బ్యాక్ ఆప్షన్ ఎంచుకోవాలి. మెచ్యూరిటీలో మిగిలిన డబ్బులు చెల్లిస్తారు. అయితే దీనికి గరిష్టపరిమితి అనేది ఉండదు. ఒక వేళ ఏదైనా అనుకోని సంఘటన వలన పాలసీదారుడు మరణిస్తే అప్పుడు డబ్బులను నామినీకి చెల్లిస్తారు..

ఈ పథకం ద్వారా 30 లక్షలు పొందాలంటే మాత్రం బిడ్డ పుట్టిన సంవత్సరం లోపు ఈ పాలసీని తీసుకోవాలి.. పాలసీ టర్మ్ 25 ఏళ్లు అవుతుంది. అంటే 20 నెలలు ప్రీమియం కట్టాలి, అలాగే ఒకేసారి డబ్బులు పొందే ఆఫ్షన్ ఎంచుకోవాలి. రూ. 12 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు మీకు నెలవారీ ప్రీమియం దాదాపు రూ.4,300 అవుతుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 30,90,000 లభిస్తాయి..మీకు ఈ పాలసీ నచ్చితే మీరు కూడా తీసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version