సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోలు చూస్తారా?

Join Our Community
follow manalokam on social media

మన దాయాది పాకిస్థాన్ కు భారత్ సత్తా ఏంటో చూపించాం తెలుసు కదా. 2016 సెప్టెంబర్ 29 న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఆ దాడులు అప్పట్లో పెద్ద సంచలనం. పాకిస్థాన్ ఆ దాడులకు గడగడ వణికిపోయింది. భారత్ సత్తా కూడా ప్రపంచానికి తెలిసిపోయింది. భారత్ సర్జికల్ దాడుల్లో విజయం సాధించింది. ఇక.. ఆ దాడులు జరిగి ఎల్లుండికి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ దాడులకు సంబంధించిన ఫుటేజీని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ విడుదల చేసింది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...