హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనికి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందునున్న సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా 500 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో వార్త హాట్ టాపిక్ గా మారుతుంది.

అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ విషయం పైన అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైనట్లయితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలవనున్నారు.