గెలవకుండానే మంత్రి పదవుల గురించి టీ కాంగ్రెస్ రచ్చ…!

-

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న లక్ష్యం సిఎం కేసీఆర్ ని గద్దె దించడం. అందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా పావులు కదుపుతుంది. ఏకంగా ఇంచార్జ్ ని కూడా మార్చింది. రేపో మాపో కీలక పదవులను కూడా ఇవ్వడానికి రెడీ అవుతుంది. నాయకులు విజయం కోసం కష్టపడాలి. కాని ఇప్పుడే పదవుల గురించి రచ్చ పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. అసలు మేటర్ ఏంటో చూడండి.

V Hanumantha Rao Indicate Change The Party

2023 ఎన్నికల్లో చెంప పగలాలి, కేసీఆర్ దిమ్మతిరగాలి, కేసీఆర్ దేవునితో కొట్లాడాలంటే మనిషి చనిపోతేనే సాధ్యం, ఉమ్మడి మెదక్ లో పది అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ గెలవాలి, పది మంది మంత్రులు కావాలి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక కార్యక్రమంలో అన్నారు. దీనికి స్పందించిన ఉత్తమ కుమార్ రెడ్డి… లేదు ఐదుగురు మంత్రులవుతారని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు చేతులు అడ్డం పెట్టుకుని నవ్వుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version