T20 World Cup : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

-

టీ20 ప్రపంచకప్ లో ఆతిధ్య వెస్టిండీస్ పపువా న్యూ గినియాతో తమ తొలి మ్యాచ్ గుయానాలోని ప్రావినెన్సు స్టేడియం ఆడేందుకు సిద్ధమైంది.ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పసికూన పపువా న్యూ గినియా పటిష్టమైన వెస్టిండీస్ ను ఏ మాత్రం ఎదర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్ :

జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్,రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్,అకేల్ హోసేన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ

పపువా న్యూ గినియా ప్లేయింగ్ ఎలెవన్ :

టోనీ ఉరా, సెసే బావు, లెగా సియాకా, అసద్ వాలా(కెప్టెన్),హిరీ హిరి, చార్లెస్ అమిని, కిప్లిన్ డోరిగా (వికెట్ కీపర్ ), చాడ్ సోపర్, కబువా మోరియా, అలీ నావో,జాన్ కరికో

Read more RELATED
Recommended to you

Latest news