బంజారాహిల్స్‌ లోని తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్

-

Taj Banjara Hotel Siege in Banjara Hills: తాజ్‌ బంజారా హోటల్‌ కు బిగ్ షాక్ ఇచ్చింది సర్కార్. బంజారాహిల్స్‌ లోని తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసారు GHMC అధికారులు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం పై GHMC అధికారులు యాక్షన్ తీసుకున్నారు.

Taj Banjara Hotel Siege in Banjara Hills

దీంతో బంజారాహిల్స్‌ లోని తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్ చేశారు. ఇక బంజారాహిల్స్‌ లోని తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్ పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

  • బంజారాహిల్స్‌ లోని తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్
  • గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు
  • పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం
  • దీంతో హోటల్ ను సీజ్ చేసిన అధికారులు

Read more RELATED
Recommended to you

Latest news