పుష్ప 2 లో తమిళ్ స్టార్ హీరో..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప వన్ తో పెద్ద హిట్ ని కొట్టారు ఇప్పుడు పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ అప్ కమింగ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప టూ కూడా ఒకటి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా మరొక వార్త వైరల్ అవుతోంది.

అదేంటంటే తెలుస్తున్న దాని ప్రకారం తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది అది కూడా విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో ఎలా అయితే మెప్పించాడో అలానే పుష్ప లో కూడా మెప్పించబోతున్నట్లు తెలుస్తోంది సినిమా యూనిట్ గోప్యంగా ఉంచాలని ట్రై చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో లీక్ అయింది కొన్ని రోజుల్లో ఆఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news