Tara Sutaria : లెహంగాలో తారా సుతారియా క్లీవేజ్ షో

-

తారా సుతారియా.. ఈ బాలీవుడ్ బ్యూటీ సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది.  బ్యూటీ ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. ప్రస్తుతం తారా ట్రెడిషనల్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఫొటోషూట్ లో తార.. పింక్ కలర్ లెహంగాలో కనిపించింది. ఈ ఔట్ ఫిట్ లో తార క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తార అందం చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, మర్జావా, తడప్, హీరోపంతి-2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలతో బాలీవుడ్ లో తన సత్తా చాటింది. వీటిలో తడప్ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి తన టాలెంట్ తో బీ టౌన్ ను మెస్మరైజ్ చేసింది. ఓవైపు సినిమాలు చేస్తూనే ఈ బ్యూటీ సింగింగ్ పై కూడా తన ఆసక్తిని చూపుతోంది. ఈ భామ పాటలు కూడా చాలా బాగా పాడుతోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం తన గాత్రం వినిపిస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version