Rakul Preet Singh : మేకప్ రూమ్ లో రకుల్ మెస్మరైజింగ్ లుక్స్

-

రకుల్ ప్రీత్ సింగ్.. ఫిల్మీ ప్యాంట్ లో తన లుక్ తో మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ షర్ట్ లో.. ఫిల్మీ ప్యాంట్ లో లుక్ అదిరిపోయింది. మేకప్ రూమ్ లో మేకప్ చేసుకుంటూ రకుల్ ఇచ్చిన పోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రకుల్ ప్యాంట్  భలేగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్యాంట్ నిండా బాలీవుడ్ సినిమా పోస్టర్లే ఉన్నాయి.. టాలీవుడ్ సంగతేంటంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా డిఫరెంట్ గా ఉందంటున్నారు. మేకప్ వేసుకుంటూ రకుల్ ఇచ్చిన పోజులు నెట్టింట సందడి చేస్తున్నాయి.

ఇక రకుల్ సినిమాల విషయానికి చివరగా రకుల్ ఛత్రివాలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫోకస్ అంతా బాలీవుడ్ పై నే పెట్టింది. తన మకాం కూడా అక్కడికే మార్చింది. రకుల్.. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version